Sveriges mest populära poddar
KiranPrabha  Telugu Talk Shows

Alarasa Puttillu|Telugu Story|Kalyana Sundari Jagannath|అలరాస పుట్టిళ్ళు | కల్యాణసుందరి జగన్నాథ్

48 min24 november 2021

#Kiranprabha #TeluguStory #AlarasaPuttillu
తెలుగు కథా సాహిత్యంలో ప్రత్యేక ప్రశంసలు పొందిన కథ 'అలరాస పుట్టిళ్ళు ' . రచయిత్రి శ్రీమతి ఎన్.కల్యాణసుందరి జగన్నాథ్. ఈ కథ వ్రాసిన సమయం 1961. అంటే 2021 కి ఈ కథకు షష్టిపూర్తి..! ఎంపిక చేసుకున్న కథాంశం ఆ కాలానికి ఆఫ్ బీట్ అంశమే. రచయిత్రి కథనకౌశలం ఇప్పటికీ నిత్యనూతనం, ఎందరికో అధ్యయనాంశం. ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ - రచయిత్రి నేపథ్యం, కథలోని ప్రత్యేక అంశాలు, కథా విశ్లేషణతో బాటు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే తరహాలో కథను వివరించారు. ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్: https://drive.google.com/file/d/1AZMYlj-QqUcJfyvgOLwqnIs7-rIf_yVi/view

Fler avsnitt av KiranPrabha Telugu Talk Shows

Visa alla avsnitt av KiranPrabha Telugu Talk Shows

KiranPrabha Telugu Talk Shows med kiranprabha finns tillgänglig på flera plattformar. Informationen på denna sida kommer från offentliga podd-flöden.