Sveriges mest populära poddar
KiranPrabha  Telugu Talk Shows

Jujumura | Short Story by Gollapudi Maruthi Rao | జుజుమురా । గొల్లపూడి మారుతి రావు । కథా పరిచయం

36 min22 maj 2024

#gollapudi #telugustory #telugu
జుజుమురా - గొల్లపూడి మారుతిరావు గారు 1970 ప్రాంతాల్లో వ్రాసిన కథ. ఒరిస్సాలోని శంభల్ పూర్ నుంచీ భువనేశ్వర్ వెళ్ళే బస్సు ప్రయాణం. ఆ బస్సులో అపరిచితులైన ఓ అమ్మాయి , అబ్బాయి ఒకరికొకరు పరిచయం కావడం, తెల్లవారే లోగా వాళ్ల మధ్య జరిగిన సంభాషణలు, సంఘటనలు.. ఇదీ కథ. మనసుల్ని సున్నితంగా తాకే కథ, మనసుల్ని కదిలించే కథ, కథ చదవడం పూర్తయ్యాక ఇంకా వెంటాడే కథ. పూర్తి కథ చదవడానికి లింక్ ః https://koumudi.net/Monthly/2007/november/nov_2007_alanATiANimutyam.pdf

Fler avsnitt av KiranPrabha Telugu Talk Shows

Visa alla avsnitt av KiranPrabha Telugu Talk Shows

KiranPrabha Telugu Talk Shows med kiranprabha finns tillgänglig på flera plattformar. Informationen på denna sida kommer från offentliga podd-flöden.