Sveriges mest populära poddar
KiranPrabha  Telugu Talk Shows

Pagilina Pahchchikundalu | Telugu Story | పగిలిన పచ్చికుండలు। కథ । నార్ల చిరంజీవి రచన

37 min15 december 2021

#Kiranprabha #TeluguStory #AlarasaPuttillu
తెలుగు కథా సాహిత్యంలో అతి తక్కువ కథలు వ్రాసినా నాణ్యమైన రచయితగా పేరుతెచ్చుకున్న నార్ల చిరంజీవిగారు వ్రాసిన కథ ఈ 'పగిలిన పచ్చికుండలు'. 1954 ఏప్రిల్ నెల భారతి మాసపత్రికలో పచురితమైన ఈ కథ, టెక్నిక్ పరంగా అద్భుతమైన రచన. నార్ల చిరంజీవిగారు తన మనసులోని ఆర్ద్రతనంతా రంగరించి వ్రాసిన కథ. చదవడం పూర్తయ్యాక కూడా వెంటాడే కథ. ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ - రచయిత నేపథ్యం, కథలోని ప్రత్యేక అంశాలు, కథా విశ్లేషణతో బాటు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే తరహాలో కథను వివరించారు. ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్: https://drive.google.com/file/d/120tQoRQjoDG7OLh4CKte0katu1WU9TIh/view

Fler avsnitt av KiranPrabha Telugu Talk Shows

Visa alla avsnitt av KiranPrabha Telugu Talk Shows

KiranPrabha Telugu Talk Shows med kiranprabha finns tillgänglig på flera plattformar. Informationen på denna sida kommer från offentliga podd-flöden.