అస్సాంలో లెక్చరర్ గా పనిచేసే శ్రీకర్‌కు, చాలా ఏళ్ల తర్వాత తన మేనమామ ప్రసాదం నుండి అనుకోకుండా ఫోన్ వస్తుంది. ఆ విషయం తెలిసిన శ్రీకర్ తల్లి పద్మిని, తమ్ముడు తమ అమ్మకు చెందిన బంగారాన్ని అపహరించాడని మరియు తండ్రి ఆస్తంతా నాశనం చేశాడని కోపంతో నిందిస్తుంది. ఆ ప్రసాదం మావయ్యను కలుసుకోడానికి పల్లెటూరు వెళ్ళిన శ్రీకర్ కి ఎదురైన అనుభవాలేమిటి? మనసుల్ని కదిలించే కథ, ఆలోచింప చేసే కథ.
Full Story Link: https://koumudi.net/Monthly/2025/december/dec_2025_samsAramlOsarigamalu.pdf
Fler avsnitt av KiranPrabha Telugu Talk Shows
Visa alla avsnitt av KiranPrabha Telugu Talk ShowsKiranPrabha Telugu Talk Shows med kiranprabha finns tillgänglig på flera plattformar. Informationen på denna sida kommer från offentliga podd-flöden.
